---
title: ఇంటరాక్టివిటీ ని జోడించటం
---
యూజర్ ఇన్పుట్కు రెస్పాన్స్ గా స్క్రీన్‌పై కొన్ని అంశాలు అప్‌డేట్ చేయబడతాయి. ఉదాహరణకు, ఇమేజ్ గ్యాలరీని క్లిక్ చేయడం వలన యాక్టివ్ ఇమేజ్ స్విచ్ చేయబడుతుంది. React లో, కాలక్రమేణా మారే డేటాను *state* అంటారు. మీరు ఏదైనా కాంపోనెంట్కి state ని జోడించవచ్చు మరియు అవసరమైన విధంగా దాన్ని అప్డేట్ చేయవచ్చు. ఈ చాప్టర్లో, ఇంట్రాక్షన్స్ ని హేండిల్ చేయడం, వాటి state ని అప్డేట్ చేయడం మరియు కాలక్రమేణా డిఫరెంట్ అవుట్‌పుట్‌లను డిస్ప్లే చేసే కాంపోనెంట్లను ఎలా వ్రాయాలో మీరు నేర్చుకుంటారు.
* [యూజర్ ఇనిషియేట్ చేసిన ఈవెంట్‌లను ఎలా హేండిల్ చేయాలి](/learn/responding-to-events)
* [state తో ఇన్ఫర్మేషన్ ని "గుర్తుంచుకోవడానికి" కాంపోనెంట్లను ఎలా తయారు చేయాలి](/learn/state-a-components-memory)
* [React ఎలా UI ని రెండు ఫేసెస్ లో అప్‌డేట్ చేస్తుంది](/learn/render-and-commit)
* [మీరు మార్చిన వెంటనే state ఎందుకు అప్డేట్ అవ్వడు](/learn/state-as-a-snapshot)
* [మల్టిపుల్ state అప్డేట్లను ఎలా క్యూ లో ఉంచాలి](/learn/queueing-a-series-of-state-updates)
* [state లో ఉన్న ఆబ్జెక్ట్ ను ఎలా అప్‌డేట్ చేయాలి](/learn/updating-objects-in-state)
* [state లో array ని ఎలా అప్‌డేట్ చేయాలి](/learn/updating-arrays-in-state)
## ఈవెంట్స్ కి రెస్పాండ్ అవ్వడం {/*responding-to-events*/}
మీ JSX కి *ఈవెంట్ హ్యాండ్లర్‌లను* జోడించడానికి React మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈవెంట్ హ్యాండ్లర్లు అనేవి మీ స్వంత ఫంక్షన్‌లు ఇవి క్లిక్ చేయడం, హోవర్ చేయడం, ఫోర్మ్ ఇన్పుట్ల పై ఫోకస్ చేయడం మొదలైన యూజర్ ఇంట్రాక్షన్స్కి రెస్పాన్స్ గా ట్రిగ్గర్ చేయబడతాయి.
`